కొత్త మోడల్‌లో Redmi 10 Prime స్మార్ట్‌ఫోన్‌..

ABN , First Publish Date - 2021-08-22T03:51:58+05:30 IST

కొత్త మోడల్‌లో Redmi 10 Prime స్మార్ట్‌ఫోన్‌..

కొత్త మోడల్‌లో Redmi 10 Prime స్మార్ట్‌ఫోన్‌..

న్యూఢిల్లీ: చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ షియోమి తమ వినియోగదారులకు శుభవార్త అందించింది. అద్భుత ఫీచర్లతో రెడ్‌మి 10 ప్రైమ్ స్మార్ట్‌ఫోన్‌ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపింది. రెడ్‌మి 10 ప్రైమ్ స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించి ఓ టీజర్‌ను విడుదల చేసినట్లు షియోమి గ్లోబల్ వీపీ మనుకుమార్ జైన్ పేర్కొన్నారు. త్వరలో ప్రపంచవ్యాప్తంగా రెడ్‌మి 10 ప్రైమ్ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయనున్నట్లు సంస్థ తెలిపింది. రెడ్‌మి 10 ప్రైమ్ ఫోన్ భారతదేశంలో మొట్టమొదటి రెడ్‌మి 10 సిరీస్ ఫోన్ కానుంది.

Updated Date - 2021-08-22T03:51:58+05:30 IST