డిజిటల్ చెల్లింపుల కోసం హెల్ప్‌లైన్‌ను ఏర్పాటు చేసిన ఆర్‌బీఐ

ABN , First Publish Date - 2021-02-06T03:26:54+05:30 IST

డిజిటల్ చెల్లింపుల కోసం హెల్ప్‌లైన్‌ను ఏర్పాటు చేసిన ఆర్‌బీఐ

డిజిటల్ చెల్లింపుల కోసం హెల్ప్‌లైన్‌ను ఏర్పాటు చేసిన ఆర్‌బీఐ

న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరో కీలక నిర్ణయం తీసుకుంది. డిజిటల్ చెల్లింపు సేవల కోసం 24 గంటలపాటు హెల్ప్‌లైన్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ఆర్‌బీఐ శుక్రవారం ప్రకటించింది. కస్టమర్ ప్రశ్నలను పరిష్కరించడానికి హెల్ప్‌లైన్ ఏర్పాటుకు చెల్లింపు వ్యవస్థ ఆపరేటర్లు అవసరమని ఆర్‌బీఐ తెలిపింది. హెల్ప్‌లైన్ ద్వారా కస్టమర్ల సమస్యలను పరిష్కరించబడుతోందని ఆర్‌బీఐ పేర్కొంది.

Updated Date - 2021-02-06T03:26:54+05:30 IST