ఓలా మెగా ఐపీఓ

ABN , First Publish Date - 2021-08-31T08:15:23+05:30 IST

ఆన్‌లైన్‌ ద్వారా క్యాబ్‌ బుకింగ్‌ సేవలందించే ఓలా.. భారీ పబ్లిక్‌ ఇష్యూకు (ఐపీఓ) ప్రణాళికను సిద్ధం చేసుకుంది. ఐపీఓ ద్వారా కంపెనీ 100-150 కోట్ల డాలర్ల (రూ.7,324-10,985 కోట్లు) వరకు నిధులు సేకరించే...

ఓలా మెగా ఐపీఓ

  • రూ.11 వేల కోట్ల సమీకరణ లక్ష్యం 

న్యూఢిల్లీ: ఆన్‌లైన్‌ ద్వారా క్యాబ్‌ బుకింగ్‌ సేవలందించే ఓలా.. భారీ పబ్లిక్‌ ఇష్యూకు (ఐపీఓ) ప్రణాళికను సిద్ధం చేసుకుంది. ఐపీఓ ద్వారా కంపెనీ 100-150 కోట్ల డాలర్ల (రూ.7,324-10,985 కోట్లు) వరకు నిధులు సేకరించే అవకాశం ఉంది. ఇందుకోసం సెబీకి అక్టోబరులో ఐపీఓ పత్రాలు (డ్రాఫ్ట్‌ రెడ్‌ హెర్రింగ్‌ ప్రాస్పెక్టస్‌- డీఆర్‌హెచ్‌పీ) సమర్పించనున్నట్లు తెలిసింది. ఐపీఓ నిర్వహణ కోసం సిటీ గ్రూప్‌, మోర్గాన్‌ స్టాన్లీ, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌ను మర్చంట్‌ బ్యాంకర్లుగా నియమించుకున్నట్లు సమాచారం.


Updated Date - 2021-08-31T08:15:23+05:30 IST