ఒకాయా హైస్పీడ్‌ ఈ-స్కూటర్‌ ఫాస్ట్‌

ABN , First Publish Date - 2021-12-25T08:07:32+05:30 IST

ఒకాయా హైస్పీడ్‌ ఈ-స్కూటర్‌ ఫాస్ట్‌ను గ్రేటర్‌ నోయిడాలో జరుగుతున్న ఈవీ ఎక్స్‌పోలో ఆవిష్కరించింది. దీనితో పాటుగా వచ్చే ఏడాది రెండో త్రైమాసికంలో విడుదల చేయాలనుకుంటున్న ఈ-మోటార్‌ సైకిల్‌...

ఒకాయా హైస్పీడ్‌ ఈ-స్కూటర్‌ ఫాస్ట్‌

ముంబై: ఒకాయా హైస్పీడ్‌ ఈ-స్కూటర్‌ ఫాస్ట్‌ను గ్రేటర్‌ నోయిడాలో జరుగుతున్న ఈవీ ఎక్స్‌పోలో ఆవిష్కరించింది. దీనితో పాటుగా వచ్చే ఏడాది రెండో త్రైమాసికంలో విడుదల చేయాలనుకుంటున్న ఈ-మోటార్‌ సైకిల్‌ ఫెరాటోను కూడా ఆవిష్కరించింది. ఫాస్ట్‌ ధర రూ.89,999. ఐఓటీ ఆధారిత ఫాస్ట్‌ గంటకి 60-70 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. 


Updated Date - 2021-12-25T08:07:32+05:30 IST