14325 దిగువన బేరిష్‌ -ఆస్ర్టో గైడ్‌

ABN , First Publish Date - 2021-04-19T06:10:16+05:30 IST

నిఫ్టీ గత వారం 14698-14279 పాయింట్ల మధ్యన కదలాడి 217 పాయింట్ల నష్టంతో 14618 వద్ద నెగెటివ్‌గా ముగిసింది. ఈ వారాంతంలో 14325 కన్నా దిగువన ముగిస్తే స్వల్పకాలిక ట్రెండ్‌ బేరిష్‌ అవుతుంది...

14325  దిగువన బేరిష్‌  -ఆస్ర్టో గైడ్‌

  • (ఏప్రిల్‌ 19-23 తేదీల మధ్య వారానికి) 


నిఫ్టీ గత వారం 14698-14279 పాయింట్ల మధ్యన కదలాడి 217 పాయింట్ల నష్టంతో 14618 వద్ద నెగెటివ్‌గా ముగిసింది. ఈ వారాంతంలో 14325 కన్నా దిగువన ముగిస్తే స్వల్పకాలిక ట్రెండ్‌ బేరిష్‌ అవుతుంది.


20, 50, 100, 200 రోజుల చలన సగటు స్థాయి లు 14788, 14856, 13456, 12871 వద్ద ఉన్నాయి. ఇవి నిరోధ, మద్దతు స్థాయిలుగా నిలుస్తాయి. 50 డిఎంఏ 200 డిఎంఏ కన్నా పైకి రావడం దీర్ఘకాలిక బుల్లిష్‌ ట్రెండ్‌ సంకేతం. 

బ్రేకౌట్‌ స్థాయి : 14925 బ్రేక్‌డౌన్‌ స్థాయి : 14325

నిరోధ స్థాయిలు: 14775, 14850, 14925 

(14700 పైన బుల్లిష్‌)

మద్దతు స్థాయిలు: 14475, 14400, 14325 

(14550 దిగువన బేరిష్‌)  



 

డా. భువనగిరి 

అమర్‌నాథ్‌ శాస్ర్తి


Updated Date - 2021-04-19T06:10:16+05:30 IST