మొబిక్విక్, ఓయో... త్వరలో ఐపీఓకు...

ABN , First Publish Date - 2021-11-01T00:33:29+05:30 IST

ఐపీఓ పార్టీలో మళ్లీ బీట్‌ పెరిగింది. జొమాటో లిస్టింగ్‌ విజయవంతమైన నేపధ్యంలో... న్యూ ఏజ్‌ బిజినెసుల్లో చాలావరకు ఐపీఓ ప్లాన్‌ సిద్ధం చేస్తున్నాయి.

మొబిక్విక్, ఓయో...  త్వరలో ఐపీఓకు...

హైదరాబాద్ : ఐపీఓ పార్టీలో మళ్లీ బీట్‌ పెరిగింది. జొమాటో లిస్టింగ్‌ విజయవంతమైన నేపధ్యంలో... న్యూ ఏజ్‌ బిజినెసుల్లో చాలావరకు ఐపీఓ  ప్లాన్‌ సిద్ధం చేస్తున్నాయి. మూడు పెద్ద స్టార్టప్‌లు నైకా, పాలసీబజార్, పేటీఎం... నవంబరులో తమ పోర్షన్‌ పూర్తి చేయనున్నాయి. మరికొన్ని సంస్థలు ఐపీఓకు వచ్చే క్రమంలో... సెబీ  అనుమతి కోసం ఎదురుచూస్తున్నాయి. కాగా... మొబిక్విక్, ఓయో రూమ్స్ డెలివరీ సంస్థలకు మంచి మంచి ఫాన్‌ ఫాలోయింగ్‌ ఉన్న విషయం తెలిసిందే. మరిన్ని వివరాలిలా ఉన్నాయి. మొబిక్విక్‌పై  ఇప్పటికే ఆమోదముద్ర పడింది. ఓయో రూమ్స్, ఎల్‌ఎక్స్‌ఐజీఓ తమ డీహెచ్‌ఆర్‌పీ ఫైల్‌ చేసి, సెబీ పిలుపు కోసం ఎదురుచూస్తున్నాయి. 

Updated Date - 2021-11-01T00:33:29+05:30 IST