ఎల్‌ఐసీ ఎంఎఫ్ బ్యాలెన్స్‌డ్ అడ్వాంటేజ్ ఫండ్
ABN , First Publish Date - 2021-10-25T07:26:33+05:30 IST
ఎల్‌ఐసీ మ్యూచువల్ ఫండ్.. ఎల్‌ఐసీ ఎంఎఫ్ బ్యాలెన్స్‌డ్ అడ్వాంటేజ్ ఫండ్‌ను తీసుకువచ్చింది.

ఎల్‌ఐసీ మ్యూచువల్ ఫండ్.. ఎల్‌ఐసీ ఎంఎఫ్ బ్యాలెన్స్‌డ్ అడ్వాంటేజ్ ఫండ్‌ను తీసుకువచ్చింది. ఇది ఓపెన్ ఎండెడ్ డైనమిక్ అసెట్ అలోకేషన్ ఫండ్. ఈక్విటీ, డెట్, మనీ మార్కెట్ విభాగాల్లో ఈ ఫండ్ ఇన్వెస్ట్ చేస్తుంది. మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా పెట్టుబడి వ్యూహాలను మార్చుకోవటం ద్వారా ఎప్పటికప్పుడు నష్టభయా లను తగ్గించుకునే విధంగా ఈ ఫండ్‌ను రూపొందించారు. ఎల్‌ఐసీ ఎంఎఫ్ హైబ్రిడ్ కాంపొజిట్ 50ః50 ఇండెక్స్ ఈ ఫండ్‌కు బెంచ్‌మార్క్‌గా ఉండనుంది. ఈ నెల 20న ప్రారంభమైన ఈ కొత్త ఫండ్ నవంబరు 3న ముగియనుంది.