మార్కెట్లోకి ఇన్నోవా క్రిస్టా లిమిటెడ్ ఎడిషన్ విడుదల
ABN , First Publish Date - 2021-10-20T08:00:08+05:30 IST
టయోటా కిర్లోస్కర్ మోటార్ (టీకేఎం)... మార్కెట్లోకి ఇన్నోవా క్రిస్టా లిమిటెడ్ ఎడిషన్‌ను విడుదల చేసింది.

టయోటా కిర్లోస్కర్ మోటార్ (టీకేఎం)... మార్కెట్లోకి ఇన్నోవా క్రిస్టా లిమిటెడ్ ఎడిషన్‌ను విడుదల చేసింది. దీని ధరలు రూ.17.18 లక్ష ల నుంచి రూ.20.35 లక్షల (ఎక్స్‌షోరూమ్) మధ్యన ఉన్నాయి. పెట్రోల్ వేరియంట్ ధరలు రూ.17.18 లక్షలు, రూ.18.59 లక్షలు గా ఉండగా డీజిల్ వేరియంట్ ధరలు రూ.18.99 లక్షలు, రూ.20.35 లక్షలుగా ఉన్నాయి.