ఫిబ్రవరిలో బ్యాంకులకు... ఎన్ని సెలవులున్నాయంటే...

ABN , First Publish Date - 2021-02-02T00:46:08+05:30 IST

బ్యాంకులకు ఈ(ఫిబ్రవరి) నెలలో ఎన్ని సెలవులు ఉన్నాయంటే... వివరాలిలా ఉన్నాయి.

ఫిబ్రవరిలో బ్యాంకులకు... ఎన్ని సెలవులున్నాయంటే...

న్యూఢిల్లీ : బ్యాంకులకు ఈ(ఫిబ్రవరి) నెలలో ఎన్ని సెలవులు ఉన్నాయంటే... వివరాలిలా ఉన్నాయి. ప్రతీ నెలలో బ్యాంకులకు శని, ఆదివారాలు కాకుండా... మిగతా కొన్ని ప్రత్యేక రోజుల్లో కూడా సెలవులుంటాయి. అలాగే పండుగలు కాకుండా నేషనల్ హాలిడేస్ కూడా ఉంటాయి.


కానీ ఈ నెలలో మాత్రం అలాంటివేమీ లేవు. ఫిబ్రవరి నెలలో బ్యాంకులకు ఒక్క స్పెషల్ హాలిడే కూడా లేదు. దీంతో ఈ నెలలో మీరు ఎప్పుడు వెళ్ళినా బ్యాంకులు తెరచే ఉంటాయి. ఆదివారాలు, రెండో, నాలుగో శనివారాల్లో మాత్రమే బ్యాంకులు పనిచేయవు ఇక ఇవి కాకుండా ఈ నెలలో బ్యాంకులకు ఒక్క స్పెషల్ హాలిడే, నేషనల్ హాలిడే కూడా లేవు. 

Updated Date - 2021-02-02T00:46:08+05:30 IST