హెచ్‌డీఎఫ్ సీ లైఫ్‌ సిస్టమాటిక్‌ రిటైర్మెంట్‌ ప్లాన్‌

ABN , First Publish Date - 2021-12-19T08:05:28+05:30 IST

హెచ్‌డీఎ్‌ఫసీ లైఫ్‌.. సిస్టమాటిక్‌ రిటైర్మెంట్‌ ప్లాన్‌ పేరు తో కొత్త పథకాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇది ఇండివిడ్యువల్‌..

హెచ్‌డీఎఫ్ సీ లైఫ్‌  సిస్టమాటిక్‌ రిటైర్మెంట్‌ ప్లాన్‌

హెచ్‌డీఎ్‌ఫసీ లైఫ్‌.. సిస్టమాటిక్‌ రిటైర్మెంట్‌ ప్లాన్‌ పేరు తో కొత్త పథకాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇది ఇండివిడ్యువల్‌/గ్రూప్‌, నాన్‌ పార్టిసిపేటింగ్‌, నాన్‌-లింక్డ్‌. సేవింగ్స్‌ డెఫర్డ్‌ యాన్యుటీ ప్లాన్‌. పదవీ విరమణ ప్రణాళికకు చక్కగా సరిపోయేలా ఈ ప్లాన్‌ను తీర్చిదిద్దినట్లు తెలిపింది. ఇండివిడ్యువల్స్‌.. ఐదు నుంచి పదిహేనేళ్ల వరకు ప్రీమియం చెల్లించే ఆప్షన్స్‌తో ఇది అందుబాటులో ఉండనుంది. ఆ తర్వాత 15 ఏళ్ల వరకు ఈ ప్లాన్‌ చెల్లింపులను అందుకునే అవకాశాన్ని పాలసీదారులకు కల్పిస్తోంది. ఈ ప్లాన్‌ ఎంట్రీ వయసు కనిష్ఠంగా 45 ఏళ్లు, గరిష్ఠంగా 75 ఏళ్లుగా నిర్ణయించింది. 

Updated Date - 2021-12-19T08:05:28+05:30 IST