గ్రాన్యూల్స్‌కు 2-డీజీ తయారీ లైసెన్స్
ABN , First Publish Date - 2021-09-03T06:26:59+05:30 IST
కొవిడ్ చికిత్సలో వినియోగించే 2-డీఆక్సా-డీ-గ్లూకోజ్ (2-డీజీ) ఔషధం తయా రీ, మార్కెటింగ్‌కు డీఆర్‌డీఓ నుంచి గ్రాన్యూల్స్ ఇండియా లైసెన్స్ పొందింది...

హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): కొవిడ్ చికిత్సలో వినియోగించే 2-డీఆక్సా-డీ-గ్లూకోజ్ (2-డీజీ) ఔషధం తయారీ, మార్కెటింగ్‌కు డీఆర్‌డీఓ నుంచి గ్రాన్యూల్స్ ఇండియా లైసెన్స్ పొందింది. త్వరలోనే ఈ ఔషధాన్ని గ్రాన్యూల్స్ దేశీ య మార్కెట్లోకి విడుదల చేయనుంది.