ఆరాజెన్‌లో గోల్డ్‌మన్‌ శాక్స్‌ పెట్టుబడులు

ABN , First Publish Date - 2021-05-20T05:48:55+05:30 IST

హైదరాబాద్‌కు చెందిన కాంట్రాక్టు పరిశోధన సంస్థ ఆరాజెన్‌ లైఫ్‌ సైన్సెస్‌లో గోల్డ్‌మన్‌ శాక్స్‌ వాటా తీసుకున్నట్టు కంపెనీ సీఈఓ మన్నీ కంటిపూడి తెలిపారు

ఆరాజెన్‌లో గోల్డ్‌మన్‌ శాక్స్‌ పెట్టుబడులు

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): హైదరాబాద్‌కు చెందిన  కాంట్రాక్టు పరిశోధన సంస్థ ఆరాజెన్‌ లైఫ్‌ సైన్సెస్‌లో గోల్డ్‌మన్‌ శాక్స్‌ వాటా తీసుకున్నట్టు కంపెనీ సీఈఓ మన్నీ కంటిపూడి తెలిపారు. మాలిక్యూల్స్‌ అభివృద్ధి సహా పలు సేవలను ఆరాజెన్‌ ప్రపంచ వ్యాప్తంగా అందిస్తోంది.

Updated Date - 2021-05-20T05:48:55+05:30 IST