రూ.100 కోట్లతో అపర్ణా టైల్స్‌ విస్తరణ

ABN , First Publish Date - 2021-12-07T06:09:48+05:30 IST

టైల్స్‌ విభాగం సామర్థ్యాన్ని అపర్ణా ఎంటర్‌ప్రైజెస్‌ విస్తరించింది. విటెరో టైల్స్‌ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడానికి

రూ.100 కోట్లతో అపర్ణా టైల్స్‌ విస్తరణ

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): టైల్స్‌ విభాగం సామర్థ్యాన్ని అపర్ణా ఎంటర్‌ప్రైజెస్‌ విస్తరించింది. విటెరో టైల్స్‌ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడానికి రూ.100 కోట్ల పెట్టుబడులు పెట్టినట్లు కంపెనీ వెల్లడించింది. తాజా పెట్టుబడులతో ఆంధ్రప్రదేశ్‌ పెద్దాపురంలోని విటెరో టైల్స్‌ తయారీ యూనిట్‌ ఉత్పత్తి సామర్థ్యం రోజుకు 15 వేల చదరపు అడుగుల నుంచి 30 వేల చదరపు అడుగులకు పెరుగుతుందని అపర్ణా ఎండీ అశ్విన్‌ రెడ్డి అన్నారు.  

Updated Date - 2021-12-07T06:09:48+05:30 IST