దేశవ్యాప్తంగా భారీగా తగ్గిన వంటనూనె ధరలు
ABN , First Publish Date - 2021-11-05T22:01:49+05:30 IST
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా వంటనూనె ధరలు భారీగా తగ్గాయి. పామాయిల్‌పై రూ. 20, వేరుశెనగ నూనెపై రూ. 18 తగ్గాయి.

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా వంటనూనె ధరలు భారీగా తగ్గాయి. పామాయిల్‌పై రూ. 20, వేరుశెనగ నూనెపై రూ. 18 తగ్గాయి. సోయాబీన్ నూనెపై రూ. 10, పొద్దు తిరుగుడు నూనెపై 7 రూపాయలు తగ్గాయి. ఈ విషయాన్ని కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ శాఖ కార్యదర్శి సుధాన్షు పాండే తెలిపారు. కేంద్రం రెండ్రోజుల క్రితమే పెట్రో ధరలు తగ్గించింది. రాష్ట్రాలు కూడా వ్యాట్ తగ్గించి ప్రజలకు ఊరటనివ్వాలని కోరింది.