సిగ్నిటీ లాభంలో 30% క్షీణత

ABN , First Publish Date - 2021-07-24T06:53:39+05:30 IST

జూన్‌తో ముగిసిన మొదటి త్రైమాసికానికి ఏకీకృత ప్రాతిపదికన సిగ్నిటీ టెక్నాలజీస్‌ రూ.20.42 కోట్ల లాభాన్ని ప్రకటించింది.

సిగ్నిటీ లాభంలో 30% క్షీణత

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): జూన్‌తో ముగిసిన మొదటి త్రైమాసికానికి ఏకీకృత ప్రాతిపదికన సిగ్నిటీ టెక్నాలజీస్‌ రూ.20.42 కోట్ల లాభాన్ని ప్రకటించింది. ఏడాది క్రితం ఇదే కాలం లాభం రూ.29.11 కోట్లతో పోలిస్తే 30 శాతం తగ్గింది. సమీక్షా త్రైమాసికానికి ఆదాయం మాత్రం రూ.218 కోట్ల నుంచి రూ.264 కోట్లకు చేరినట్లు కంపెనీ తెలిపింది. 

Updated Date - 2021-07-24T06:53:39+05:30 IST