ఎంఎస్‌ఎన్‌ ల్యాబ్స్‌ నుంచి మధుమేహ ఔషధం

ABN , First Publish Date - 2021-10-19T08:02:46+05:30 IST

మధుమేహాన్ని నియంత్రణలో ఉంచేందుకు దేశంలోనే అత్యంత ఆమోదయోగ్యమైన ధరలో..

ఎంఎస్‌ఎన్‌ ల్యాబ్స్‌ నుంచి మధుమేహ ఔషధం

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): మధుమేహాన్ని నియంత్రణలో ఉంచేందుకు దేశంలోనే అత్యంత ఆమోదయోగ్యమైన ధరలో ‘ఎంపాగ్లిఫ్లోజిన్‌’ ట్లాబ్లెట్ల (ఎస్‌జీఎల్‌టీ2ఐ)ను ఎంఎ్‌సఎన్‌ ల్యాబ్స్‌ మార్కెట్లోకి విడుదల చేసింది. ‘ఎంపావన్‌’ బ్రాండ్‌తో ఈ టాబ్లెట్లను ప్రవేశపెట్టినట్లు తెలిపింది. 10 ఎంజీ టాబ్లెట్‌ ధర రూ.15.90, 25 ఎంజీ టాబ్లెట్‌ ధర రూ.18.90గా ఉన్నాయి.  

Updated Date - 2021-10-19T08:02:46+05:30 IST