కార్వీ ఫైనాన్షియల్పై రూ.10 లక్షల జరిమానా
ABN , First Publish Date - 2021-07-30T05:45:52+05:30 IST
కార్వీ ఫైనాన్షియల్ సర్వీసె్సకు సెబీ రూ.10 లక్షల జరిమానా విధించింది. ఓపెన్
ముంబై: కార్వీ ఫైనాన్షియల్ సర్వీసె్సకు సెబీ రూ.10 లక్షల జరిమానా విధించింది. ఓపెన్ ఆఫర్ ద్వారా రిగాలియా రియల్టీ లిమిటెడ్ షేర్ల కొనుగోలుకు బహిరంగ ప్రకటన జారీ చేయడంలో 81 రోజులు జాప్యం చేసినందుకు గాను కార్వీ ఫైనాన్షియల్పై నియంత్రణ మండలి వేటు వేసింది.