15400 పైన బుల్లిష్‌ -ఆస్ర్టో గైడ్‌

ABN , First Publish Date - 2021-02-08T06:45:52+05:30 IST

నిఫ్టీ గత వారం పాయింట్ల 15015-13662 పాయింట్ల మధ్యన కదలాడి 1289 పాయింట్ల నష్టంతో 14924 వద్ద పాజిటివ్‌గా ముగిసింది. ఈ వారాంతంలో 15400 కన్నా పైన ముగిస్తే స్వల్పకాలిక ట్రెండ్‌ బుల్లిష్‌ అవుతుంది...

15400  పైన బుల్లిష్‌ -ఆస్ర్టో గైడ్‌

  • (ఫిబ్రవరి 08-12 తేదీల మధ్య వారానికి)


గత వారం నిఫ్టీ : 14924  (+1289)    

నిఫ్టీ గత వారం పాయింట్ల 15015-13662 పాయింట్ల మధ్యన కదలాడి 1289 పాయింట్ల నష్టంతో 14924 వద్ద పాజిటివ్‌గా ముగిసింది. ఈ వారాంతంలో 15400 కన్నా పైన ముగిస్తే స్వల్పకాలిక ట్రెండ్‌ బుల్లిష్‌ అవుతుంది.

20, 50, 100, 200 రోజుల చలన సగటు స్థాయిలు 14248, 13886, 12321, 11668 వద్ద ఉన్నాయి. ఇవి నిరోధ, మద్దతు స్థాయిలుగా నిలుస్తాయి. 50 డిఎంఏ 200 డిఎంఏ కన్నా పైకి రావడం దీర్ఘకాలిక బుల్లిష్‌ ట్రెండ్‌ సంకేతం. 

బ్రేకౌట్‌ స్థాయి : 15400 బ్రేక్‌డౌన్‌ స్థాయి: 14550

నిరోధ స్థాయిలు:   15100, 15200, 15300, 15400 (15000 పైన బుల్లిష్‌)      

మద్దతు స్థాయిలు: 14750, 14650, 14550 (14850 దిగువన బేరిష్‌)     


-డా. భువనగిరి అమర్‌నాథ్‌ శాస్ర్తి


Updated Date - 2021-02-08T06:45:52+05:30 IST