15400 దిగువన బేరిష్‌

ABN , First Publish Date - 2021-07-12T07:25:16+05:30 IST

నిఫ్టీ గత వారం పాయింట్ల 15633-15914 పాయింట్ల మధ్యన కదలాడి 32 పాయింట్ల నష్టంతో 15690 వద్ద ముగిసింది.

15400 దిగువన బేరిష్‌

 (జూలై 12-16 తేదీల మధ్య వారానికి) 

గత వారం నిఫ్టీ : 15690  (-32)    

నిఫ్టీ గత వారం పాయింట్ల 15633-15914 పాయింట్ల మధ్యన కదలాడి 32 పాయింట్ల నష్టంతో 15690 వద్ద  ముగిసింది. ఈ వారాంతంలో 15400 కన్నా దిగువన ముగిస్తే స్వల్పకాలిక ట్రెండ్‌ బేరిష్‌ అవుతుంది.


20, 50, 100, 200 రోజుల చలన సగటు స్థాయి లు 15727, 15400, 14751, 14064 వద్ద ఉన్నాయి. ఇవి నిరోధ, మద్దతు స్థాయిలుగా నిలుస్తాయి. 50 డిఎంఏ 200 డిఎంఏ కన్నా పైనే ఉండడం దీర్ఘకాలిక బుల్లిష్‌ ట్రెండ్‌ సంకేతం. 

బ్రేకౌట్‌ స్థాయి : 16000 బ్రేక్‌డౌన్‌ స్థాయి: 15400

నిరోధ స్థాయిలు: 15850, 15925, 16000 (15775 పైన బుల్లిష్‌)      

మద్దతు స్థాయిలు: 15550, 15475, 15400 (15625 దిగువన బేరిష్‌)   

Updated Date - 2021-07-12T07:25:16+05:30 IST