14450 దిగువన బేరిష్‌

ABN , First Publish Date - 2021-03-22T06:05:37+05:30 IST

నిఫ్టీ గత వారం పాయింట్ల 15052-14350 పాయింట్ల మధ్యన కదలాడి 287

14450  దిగువన బేరిష్‌

(మార్చి 22-26 తేదీల మధ్య వారానికి) 


గత వారం నిఫ్టీ : 14744  (-287)    

నిఫ్టీ గత వారం పాయింట్ల 15052-14350 పాయింట్ల మధ్యన కదలాడి 287 పాయింట్ల నష్టంతో 14744 వద్ద నెగిటివ్‌గా ముగిసింది. ఈ వారాంతంలో 14450 కన్నా దిగువన ముగిస్తే స్వల్పకాలిక ట్రెండ్‌ బేరిష్‌ అవుతుంది.


 20, 50, 100, 200 రోజుల చలన సగటు స్థాయిలు 14991, 14736, 13089, 12487 వద్ద ఉన్నాయి. ఇవి నిరోధ, మద్దతు స్థాయిలుగా నిలుస్తాయి. 50 డిఎంఏ 200 డిఎంఏ కన్నా పైకి రావడం దీర్ఘకాలిక బుల్లిష్‌ ట్రెండ్‌ సంకేతం. 


బ్రేకౌట్‌ స్థాయి: 15050,

బ్రేక్‌డౌన్‌ స్థాయి: 14450

నిరోధ స్థాయిలు:   14900, 14975, 15050 (14825 పైన బుల్లిష్‌) 

 మద్దతు స్థాయిలు: 14600, 14525, 14450 (14675 దిగువన బేరిష్‌) 


Updated Date - 2021-03-22T06:05:37+05:30 IST