బజాజ్ సీటీ 110ఎక్స్
ABN , First Publish Date - 2021-04-16T05:49:01+05:30 IST
దేశీయ వాహన తయారీదారు బజాజ్ ఆటో.. సీటీ బైక్ శ్రేణిని విస్తరించింది. ‘బజాజ్ సీటీ 110ఎక్స్’ను
ధర రూ.55,494
ముంబై: దేశీయ వాహన తయారీదారు బజాజ్ ఆటో.. సీటీ బైక్ శ్రేణిని విస్తరించింది. ‘బజాజ్ సీటీ 110ఎక్స్’ను మార్కెట్లోకి విడుదల చేసింది. దీని ఎక్స్ షోరూమ్ ధర రూ.55,494. సీటీ బైక్‌ల శ్రేణిలో ఇక ఇదే టాప్ ఎండ్ వేరియంట్. 115 సీసీ డీటీఎ్స-ఐ ఇంజన్‌తో కూడిన ఈ బైక్.. 7 కిలోల బరువును మోయగలగే రియర్ క్యారియర్‌తో పాటు లభించనుందని కంపెనీ తెలిపింది.