హైదరాబాద్‌లో 28 శాతం వృద్ధి

ABN , First Publish Date - 2021-03-05T06:42:14+05:30 IST

జనవరి నెలతో పోల్చితే ఫిబ్రవరిలో ఆరు మెట్రో నగరాలు, కీలక ద్వితీయ శ్రేణి నగరాలు నియామకాల్లో మంచి వృద్ధిని నమో దు చేశాయి

హైదరాబాద్‌లో 28 శాతం వృద్ధి

జనవరి నెలతో పోల్చితే ఫిబ్రవరిలో ఆరు మెట్రో నగరాలు, కీలక ద్వితీయ శ్రేణి నగరాలు నియామకాల్లో మంచి వృద్ధిని నమో దు చేశాయి. బెంగళూరు 31 శాతం వృద్ధితో అగ్రస్థానంలో నిలవగా హైదరాబాద్‌ 28 శాతం, పుణె 24 శాతం వృద్ధితో తర్వాతి స్థానాల్లో నిలిచాయి. కరోనా తీవ్రత కారణంగా ఒక్క ముంబై నగరం మాత్రం 22 శాతం క్షీణతను నమోదు చేసింది. 

Updated Date - 2021-03-05T06:42:14+05:30 IST