శాసన మండలిలో 32కు చేరనున్న వైసీపీ బలం

ABN , First Publish Date - 2021-11-26T17:53:47+05:30 IST

శాసన మండలిలో వైసీపీ బలం 32కు చేరనుంది. 11 స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలనూ వైసీపీ కైవసం చేసుకుంది.

శాసన మండలిలో 32కు చేరనున్న వైసీపీ బలం

అనంతపురం : శాసన మండలిలో వైసీపీ బలం 32కు చేరనుంది. 11 స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలనూ వైసీపీ కైవసం చేసుకుంది. అనంతపురం జిల్లాకు సంబంధించి స్థానిక సంస్థల ఎన్నికల్లో టి. వెంకట శివ నాయుడు తన నామినేషన్‌ను ఉపసహరించుకున్నారు.  అన్ని ఎమ్మెల్సీలు వైసీపీ ఖాతాలోకి వెళ్లడంతో మండలిలో ఆ పార్టీ బలం 32కు చేరనుంది

Updated Date - 2021-11-26T17:53:47+05:30 IST