రెచ్చిపోతున్న వైసీపీ నేతలు

ABN , First Publish Date - 2021-02-27T02:47:41+05:30 IST

ఏపీలో వైసీపీ నేతల అరాచకాలు కొనసాగుతున్నాయి. కడప జిల్లాలో ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి సోదరుడు విజయశేఖర్‌రెడ్డి

రెచ్చిపోతున్న వైసీపీ నేతలు

రాజంపేట: ఏపీలో వైసీపీ నేతల అరాచకాలు కొనసాగుతున్నాయి. కడప జిల్లాలో ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి సోదరుడు విజయశేఖర్‌రెడ్డి రెచ్చిపోయారు. విద్యుత్ అధికారితో దురుసుగా మాట్లాడారు. విజయశేఖర్‌రెడ్డి, అధికారికి ఫోన్ చేసిన బెదిరించాడు. అంతేకాదు అధికారిని దూషించాడు. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

Updated Date - 2021-02-27T02:47:41+05:30 IST