దారుణం: భర్తను వదిలేసిన మహిళను....

ABN , First Publish Date - 2021-03-24T23:16:32+05:30 IST

దారుణం: భర్తను వదిలేసిన మహిళను....

దారుణం: భర్తను వదిలేసిన మహిళను....

కర్నూలు: కౌతాళం మండలం నదిచాగిలో దారుణం జరిగింది. భర్తను వదిలేసిన మహిళను పెళ్లి చేసుకుంటానని నమ్మించి  వీరేశ్ అనే యువకుడు లొంగదీసుకున్నాడు. మహిళతో ఏకాంతంగా ఉన్న సందర్భాన్ని వీరేశ్ వీడియో తీసి వైరల్ చేశారు. బాధితురాలు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2021-03-24T23:16:32+05:30 IST