కుప్పంలోని షాహీ గార్మెంట్స్ ముందు మహిళా ఉద్యోగుల ధర్నా

ABN , First Publish Date - 2021-05-05T16:20:32+05:30 IST

చిత్తూరు: కుప్పంలోని ప్రైవేట్ షాహీ గార్మెంట్స్ ఫ్యాక్టరీ ముందు మహిళా ఉద్యోగులు ధర్నాకు దిగారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో సెలవులు ఇవ్వడం లేదని..

కుప్పంలోని షాహీ గార్మెంట్స్ ముందు మహిళా ఉద్యోగుల ధర్నా

చిత్తూరు: కుప్పంలోని ప్రైవేట్ షాహీ గార్మెంట్స్ ఫ్యాక్టరీ ముందు మహిళా ఉద్యోగులు ధర్నాకు దిగారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో సెలవులు ఇవ్వడం లేదని ఆందోళనకు గురైన మహిళ ఉద్యోగులు నేడు ఆందోళన నిర్వహించారు. ఫ్యాక్టరీలో కొవిడ్ నిబంధనలు పాటించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే 15 రోజుల పాటు ఫ్యాక్టరీకి సెలవులు ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు.


Updated Date - 2021-05-05T16:20:32+05:30 IST