Cheerala : భర్త ఇంటి ముందు బిడ్డతో సహా భార్య ఆందోళన

ABN , First Publish Date - 2021-12-09T19:27:28+05:30 IST

చీరాల మద్దివారివీధిలో భర్త ఇంటి ముందు బిడ్డతో సహా భార్య ఆందోళనకు దిగింది. భర్త పవన్ కుమార్‌తో పాటు అత్తమామలు తను నల్లగా ఉన్నానని ఇంటిలోకి రానివ్వడం లేదంటూ

Cheerala : భర్త ఇంటి ముందు బిడ్డతో సహా భార్య ఆందోళన

ప్రకాశం : చీరాల మద్దివారివీధిలో భర్త ఇంటి ముందు బిడ్డతో సహా భార్య ఆందోళనకు దిగింది. భర్త పవన్ కుమార్‌తో పాటు అత్తమామలు తను నల్లగా ఉన్నానని ఇంటిలోకి రానివ్వడం లేదంటూ బాదితురాలు కంకిపాటి తులసి ఆరోపిస్తోంది. భర్త, అత్తమామలు ఇంటికి తాళాలు వేసుకుని వెళ్ళిపోయారు. గృహ హింస కింద గతంలో చిలకలూరిపేట పోలీస్ స్టేషన్‌లో బాధితురాలు ఫిర్యాదు చేసింది. ఇప్పటికే కోర్టు ద్వారా భార్యకు భర్త పవన్ కుమార్ నోటిసులు పంపాడు. పరస్పర ఫిర్యాదులతో ఇప్పటికే వివాదం కోర్టులో నడుస్తోంది. బాదితురాలికి నచ్చజెప్పి పోలీసులు నిరసనను విరమింపజేశారు.

Updated Date - 2021-12-09T19:27:28+05:30 IST