గుంటూరులో స్వామి వివేకానంద జయంతి వేడుకలు

ABN , First Publish Date - 2021-01-12T19:12:33+05:30 IST

గుంటూరు క్లబ్‌లో స్వామి వివేకానంద జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి.

గుంటూరులో స్వామి వివేకానంద జయంతి వేడుకలు

గుంటూరు: లైవ్ భారత్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గుంటూరు క్లబ్‌లో స్వామి వివేకానంద జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ హాజరయ్యారు. ఈ సందర్భంగా వివేకానంద చిత్ర పటానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళ్ళు అర్పించారు. దత్తాత్రేయతోపాటు బీజేపీ నేతలు కన్నా లక్ష్మి నారాయణ, వల్లూరి జయప్రకాశ్, శివ స్వామి, గజల్ శ్రీనివాస్, ఇతర నాయకులు, పలువురు నగర ప్రముఖులు హాజరయ్యారు.

Updated Date - 2021-01-12T19:12:33+05:30 IST