విశాఖ: ఓలుబెడలో విషాదం

ABN , First Publish Date - 2021-05-31T01:03:31+05:30 IST

హుకుంపేట మండలం ఓలుబెడలో విషాదం చోటుచేసుకుంది. గుడ్డుగుమ్మి వాటర్ ఫాల్స్ దగ్గర ముగ్గురు యువకులు గల్లంతయ్యారు

విశాఖ: ఓలుబెడలో విషాదం

విశాఖ: హుకుంపేట మండలం ఓలుబెడలో విషాదం చోటుచేసుకుంది. గుడ్డుగుమ్మి వాటర్ ఫాల్స్ దగ్గర ముగ్గురు యువకులు గల్లంతయ్యారు. ఫొటోలు దిగడానికి వెళ్లిన 12మంది యువకుల్లో ముగ్గురు గల్లంతైనట్లు చెబుతున్నారు. గల్లంతైనవారు సన్యాసంపాలెం గ్రామానికి చెందిన యువకులుగా గుర్తించారు. గల్లంతైన యువకుల కోసం అధికారులు గాలిస్తున్నారు. యువకుల కుటుంబాల్లో విషాదం నెలకొంది.

Updated Date - 2021-05-31T01:03:31+05:30 IST