ఇంద్రకీలాద్రిపై నేటి నుంచి భవానీ దీక్షల విరమణ

ABN , First Publish Date - 2021-12-25T13:23:53+05:30 IST

ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మ ఆలయంలో నేటి నుంచి భవానీ దీక్షల విరమణ జరుగనుంది.

ఇంద్రకీలాద్రిపై నేటి నుంచి భవానీ దీక్షల విరమణ

విజయవాడ: ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మ ఆలయంలో నేటి నుంచి భవానీ దీక్షల విరమణ జరుగనుంది. ఐదు రోజులపాటు దీక్షల విరమణ కొనసాగనుంది. దీక్ష విరమణకు వచ్చేవారి కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. మొదటి రోజు ఉదయం 8 గంటల నుంచి దర్శనాలకు అనుమతి ఇవ్వనున్నారు. రేపటి నుంచి తెల్లవారుజామున 3 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు దర్శనాలకు అనుమతి ఇస్తారు.


Updated Date - 2021-12-25T13:23:53+05:30 IST