‘సమగ్రశిక్ష’లో డిప్యుటేషన్‌కు దరఖాస్తుల ఆహ్వానం
ABN , First Publish Date - 2021-08-20T08:18:51+05:30 IST
సమగ్రశిక్ష రాష్ట్ర కార్యాలయంలో డిప్యుటేషన్‌పై పనిచేసేందుకు ఆసక్తి ఉన్న ప్రధాన ఉపాధ్యాయులు, స్కూల్ అసిస్టెంట్ల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నటు..
![‘సమగ్రశిక్ష’లో డిప్యుటేషన్‌కు దరఖాస్తుల ఆహ్వానం](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
అమరావతి, ఆగస్టు 19 (ఆంధ్రజ్యోతి): సమగ్రశిక్ష రాష్ట్ర కార్యాలయంలో డిప్యుటేషన్‌పై పనిచేసేందుకు ఆసక్తి ఉన్న ప్రధాన ఉపాధ్యాయులు, స్కూల్ అసిస్టెంట్ల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నటు ఎస్‌ఎ్‌సఏ సంచాలకులు కె.వెట్రిసెల్వి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ssa.ap.gov.in వెబ్సైట్లో మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చని సూచించారు.