మొసలికన్నీరు కార్చిన జగన్‌ ఇప్పుడేం చెబుతారు?: వర్ల

ABN , First Publish Date - 2021-03-24T20:24:49+05:30 IST

మొసలికన్నీరు కార్చిన జగన్‌ ఇప్పుడేం చెబుతారు?: వర్ల

మొసలికన్నీరు కార్చిన జగన్‌ ఇప్పుడేం చెబుతారు?: వర్ల

అమరావతి: నిమ్మగడ్డ తర్వాత రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా ప్రభుత్వం శామ్యూల్ వైపు మొగ్గుచూపుతోందని తెలిసిందని టీడీపీ సీనియర్ నేత వర్లరామయ్య అన్నారు. గతంలో కనగరాజ్ నియామకం చంద్రబాబుకి ఇష్టం లేదని, మొసలికన్నీరు కార్చిన జగన్‌ ఇప్పుడేం చెబుతారు? అని ప్రశ్నించారు. దళితుడు కనగరాజ్‌ను ప్రభుత్వం వాడుకొని వదిలేసినట్టేనా? అని ప్రశ్నించారు. రిటైర్డ్ ఐఏఎస్ శామ్యూల్ సీఎం జగన్‌ తోటి ముద్దాయన్నారు. 

Updated Date - 2021-03-24T20:24:49+05:30 IST