వంగవీటి రాధాకు గన్మెన్ల అంశంలో హైడ్రామా
ABN , First Publish Date - 2021-12-30T00:08:21+05:30 IST
వంగవీటి రాధాకృష్ణకు గన్మెన్ల అంశంలో హైడ్రామా నెలకొంది. ఈ రోజు కూడా రాధాకృష్ణ ఆఫీస్కు గన్మెన్ వెళ్లారు. రాధా వద్దని..
విజయవాడ: వంగవీటి రాధాకృష్ణకు గన్మెన్ల అంశంలో హైడ్రామా నెలకొంది. ఈ రోజు కూడా రాధాకృష్ణ ఆఫీస్కు గన్మెన్ వెళ్లారు. రాధా వద్దని చెప్పారు కదా అని పోలీస్ ఉన్నతాధికారులతో రాధా సన్నిహితులు తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం తాము పంపిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అయితే గురువారం నుంచి ఇద్దరు గన్మెన్లను పంపే అవకాశాలున్నాయి.