పొగాకు రైతుల సంక్షేమానికి చర్యలు

ABN , First Publish Date - 2021-08-27T09:02:48+05:30 IST

పొగాకు రైతుల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ హామీఇచ్చారు.

పొగాకు రైతుల సంక్షేమానికి చర్యలు

కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్‌ హామీ

గుంటూరు, ఆగస్టు 26 (ఆంధ్రజ్యోతి): పొగాకు రైతుల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ హామీఇచ్చారు. ఢిల్లీలో గురువారం పొగాకుబోర్డు చైర్మన్‌ యడ్లపాటి రఘునాఽథబాబు, వైస్‌చైౖర్మన్‌ వాసుదేవరావు, రైతులతో మంత్రి సమీక్షించారు.

Updated Date - 2021-08-27T09:02:48+05:30 IST