‘దళితుల భూమిలో కల్యాణ మండపం ఏలా ఏర్పాటు చేస్తారు’

ABN , First Publish Date - 2021-12-19T21:24:33+05:30 IST

కనిగిరిలో టీటీడీ కళ్యాణమండపానికి ఆదివారం శంకుస్థాపన చేశారు.

‘దళితుల భూమిలో కల్యాణ మండపం ఏలా ఏర్పాటు చేస్తారు’

ప్రకాశం: కనిగిరిలో టీటీడీ కళ్యాణమండపానికి ఆదివారం శంకుస్థాపన చేశారు. శిలాఫలకంపై సర్పంచ్ పేరు లేకపోవడంతో వైసీపీ దళిత సర్పంచ్ ఆవేదన వ్యక్తం చేశారు.దళితుల భూమిలో కల్యాణ మండపం ఏలా ఏర్పాటు చేస్తారని మహిళలు ప్రశ్నించారు.దళితులకు మరొచోట స్థలం ఇస్తామని.. నమ్మకద్రోహం చేశారంటూ మహిళలు ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. శంకుస్థాపనకు వచ్చిన టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డికి.. తమ గోడుని విన్నవించుకునేందుకు వెళ్తున్న మహిళలను పోలీసులు అడ్డుకున్నారు. 

Updated Date - 2021-12-19T21:24:33+05:30 IST