ఘాట్‍రోడ్లలో ప్రమాదాల నివారణకు టీటీడీ చర్యలు
ABN , First Publish Date - 2021-12-26T16:45:48+05:30 IST
ఘాట్‍రోడ్లలో ప్రమాదాల నివారణకు టీటీడీ చర్యలు చేపట్టింది.

తిరుమల: ఘాట్‍రోడ్లలో ప్రమాదాల నివారణకు టీటీడీ చర్యలు చేపట్టింది. వాహనాల స్పీడ్‍కు బ్రేక్ వేసేలా టీటీడీ నూతన నిబంధనలు తీసుకు వచ్చింది.వేగ నియంత్రణకు స్పీడ్ గన్లు, బ్రేకర్లు ఏర్పాటు చేస్తోంది. నిబంధనలు అతిక్రమించి స్పీడ్‍గా వెళ్లే వాహనాలకు.. భారీగా జరిమానాలు విధించాలని టీటీడీ నిర్ణయం తీసుకుంది. టీటీడీ నిర్ణయంతో నూతన నిబంధనలు త్వరలోనే అమల్లోకి రానున్నాయి.