సర్కార్‌ సేవలుగా విశేషపూజ, సహస్రకలాభిషేకం

ABN , First Publish Date - 2021-03-24T09:16:40+05:30 IST

సర్కార్‌ సేవలుగా విశేషపూజ, సహస్రకలాభిషేకం

సర్కార్‌ సేవలుగా విశేషపూజ, సహస్రకలాభిషేకం

తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామికి ప్రతి సోమవారం నిర్వహించే విశేషపూజ, ప్రతి బుధవారం నిర్వహించే సహస్రకలశాభిషేకం సేవలను ఇకపై ఏడాదికి ఒకసారే సర్కార్‌ సేవలుగా నిర్వహించాలని టీటీడీ నిర్ణయించింది. 

Updated Date - 2021-03-24T09:16:40+05:30 IST