ఏపీలో డీఎస్పీల బదిలీలు

ABN , First Publish Date - 2021-09-07T22:16:42+05:30 IST

రాష్ట్రంలో పలువురు డీఎస్పీలను బదిలీ చేస్తూ పోలీస్

ఏపీలో డీఎస్పీల బదిలీలు

అమరావతి: రాష్ట్రంలో పలువురు డీఎస్పీలను బదిలీ చేస్తూ పోలీస్ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. 14 మంది డీఎస్పీలను బదిలీ చేస్తూ డీజీపీ గౌతమ్ సవాంగ్‌ ఆదేశాలు జారీ చేసారు. వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్న 6గురు డీఎస్పీలకు పోస్టింగ్ ఇచ్చారు. 

Updated Date - 2021-09-07T22:16:42+05:30 IST