తిరుపతి... లీలామహల్ సర్కిల్ దగ్గర కారు బీభత్సం
ABN , First Publish Date - 2021-11-05T21:50:59+05:30 IST
నగరంలోని లీలామహల్ సర్కిల్ దగ్గర కారు బీభత్సం సృష్టించింది. అదుపుతప్పిన కారు 8 బైకులపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో పెను ప్రమాదం తప్పింది.
తిరుపతి: నగరంలోని లీలామహల్ సర్కిల్ దగ్గర కారు బీభత్సం సృష్టించింది. అదుపుతప్పిన కారు 8 బైకులపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో పెను ప్రమాదం తప్పింది. ఒక్కరే గాయపడ్డారు. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు.