అలిపిరి బైపాస్ రోడ్డులో లాడ్జీపై పోలీసుల దాడి

ABN , First Publish Date - 2021-08-11T00:47:18+05:30 IST

అలిపిరి బైపాస్ రోడ్డులో లాడ్జీపై పోలీసుల దాడి

అలిపిరి బైపాస్ రోడ్డులో లాడ్జీపై పోలీసుల దాడి

తిరుపతి: అలిపిరి బైపాస్ రోడ్డులో ఓ లాడ్జీపై పోలీసులు దాడి చేశారు. లాడ్జీలో వ్యభిచారంలో పాల్గొన్న ఇద్దరు విటులతో పాటు లాడ్జీ మేనేజర్, రూంబాయ్ ను అరెస్టు చేశారు. పశ్చిమ బెంగాల్, మహరాష్ట్ర చెందిన యువతులను తిరుపతికి రప్పించి ‌.. వాట్సప్ ద్వారా జ్యోతి మహిళ విటులకు వల వేస్తున్నట్లు గుర్తించారు. పక్క సమాచారంతో పోలీసులు దాడి చేశారు. త్వరలోనే హైటెక్ వ్యబిచార ముఠా నిర్వాహకురాలు జ్యోతిని అరెస్టు చేస్తామని అలిపిరి సీఐ దేవేంద్ర కుమార్ చెప్పారు. ముగ్గురు యువతులను రెస్క్యూ హోం తరలించారు.


Updated Date - 2021-08-11T00:47:18+05:30 IST