తిరుమలలో భారీగా పెరిగిన భక్తుల రద్దీ

ABN , First Publish Date - 2021-03-22T14:04:41+05:30 IST

తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. ఆదివారం 54,819 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.

తిరుమలలో భారీగా పెరిగిన భక్తుల రద్దీ

తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. ఆదివారం 54,819 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.39 కోట్లు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. 25,996 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. కాగా.. నేడు శ్రీవారిని ఎస్సీ, ఎస్టీ జాతీయ కమిషన్ వైస్ చైర్మన్ అరుణ్ హల్దార్, క్రీడాకారిణి నైనా జైస్వాల్, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న తదితరులు దర్శించుకున్నారు. Updated Date - 2021-03-22T14:04:41+05:30 IST