ఏసీబీ పేరుతో బెదిరింపు కాల్స్
ABN , First Publish Date - 2021-07-09T04:46:45+05:30 IST
ఏసీబీ సీఐ అంటూ ఏపీఐఐసీ నెల్లూరు జోనల్ మేనేజర్ చంద్రశేఖర్‌కి ఇద్దరు వ్యక్తులు

నెల్లూరు: ఏసీబీ సీఐ అంటూ ఏపీఐఐసీ నెల్లూరు జోనల్ మేనేజర్ చంద్రశేఖర్‌కి ఇద్దరు వ్యక్తులు బెదిరింపులు కాల్స్ చేశారు. రూ.10 లక్షలు ఇవ్వకపోతే రైడ్స్ చేసి కేసు పెడతామని హెచ్చరించారు. వేదాయపాలెం పోలీసులకి జోనల్ మేనేజర్ చంద్రశేఖర్ ఫిర్యాదు చేసారు.