ఇది పర్సంటేజీల ప్రభుత్వం: బుచ్చయ్య

ABN , First Publish Date - 2021-12-08T08:02:39+05:30 IST

ఇది పర్సంటేజీల ప్రభుత్వం: బుచ్చయ్య

ఇది పర్సంటేజీల ప్రభుత్వం: బుచ్చయ్య

అమరావతి, డిసెంబరు 7(ఆంధ్రజ్యోతి): వైసీపీ సర్కార్‌ వాటాల ప్రభుత్వంలా మారిందని టీడీపీ సీనియర్‌ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆరోపించారు. ఇదివరకు గూండాలు వచ్చి.. నీ వెంచర్‌లో నాకు వాటా ఇవ్వు అనేవారు. ఇప్పుడు ఈ దిక్కుమాలిన పర్సంటేజ్‌ల ప్రభుత్వం ఏకంగా  నేనున్నానంటూ రావటం సిగ్గుచేటని మంగళవారం ట్విట్టర్‌ వేదికగా విమర్శించారు. 

Updated Date - 2021-12-08T08:02:39+05:30 IST