హైకోర్టు తీర్పుతో వారికి ఓటు హక్కు

ABN , First Publish Date - 2021-02-05T08:10:43+05:30 IST

గుంటూరు జిల్లా చిలకలూరిపేట మండలం తాతపూడి గ్రామంలోని 239 పోలింగ్‌ బూత్‌లో తమ ఓట్లు గల్లంతయ్యాయని పలువురు హైకోర్టును ఆశ్రయించారు.

హైకోర్టు తీర్పుతో వారికి ఓటు హక్కు

చిలకలూరిపేట, ఫిబ్రవరి 4: గుంటూరు జిల్లా చిలకలూరిపేట మండలం తాతపూడి గ్రామంలోని 239 పోలింగ్‌ బూత్‌లో తమ ఓట్లు గల్లంతయ్యాయని పలువురు హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసుపై హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సోమయాజులు బుధవారం తీర్పు ఇచ్చారు. పాత జాబితా ప్రకారమే ముందుకు సాగాలని తీర్పు ఇవ్వడంతో ఈ బూత్‌ పరిధిలోని 61మందికి ఓటు హక్కు లభించింది.

Updated Date - 2021-02-05T08:10:43+05:30 IST