ఏపీకి చాలా ప్రాజెక్టులు కేంద్రం ఇచ్చింది: టీజీ వెంకటేష్

ABN , First Publish Date - 2021-02-01T21:19:01+05:30 IST

ఏపీకి చాలా ప్రాజెక్టులు కేంద్రం ఇచ్చింది: టీజీ వెంకటేష్

ఏపీకి చాలా ప్రాజెక్టులు కేంద్రం ఇచ్చింది: టీజీ వెంకటేష్

ఢిల్లీ: ఏపీకి సహాయం అందించేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని ఎంపీ టీజీ వెంకటేష్‌ అన్నారు. రాష్ట్రం ఏర్పడ్డాక ఏపీకి చాలా ప్రాజెక్టులను కేంద్రం ఇచ్చిందన్నారు. డబ్బులు ఇచ్చినా ప్రాజెక్టులు పూర్తిచేయడం లేదని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం కేటాయించిన ఇళ్లను ప్రారంభిస్తే బాగుంటుందని ఆయన సూచించారు. 

Updated Date - 2021-02-01T21:19:01+05:30 IST