నెల్లూరు రూరల్ పీఎస్‌ దగ్గర ఉద్రిక్తత

ABN , First Publish Date - 2021-10-29T02:56:20+05:30 IST

జిల్లాలోని నెల్లూరు రూరల్ పీఎస్‌ దగ్గర

నెల్లూరు రూరల్ పీఎస్‌ దగ్గర ఉద్రిక్తత

నెల్లూరు: జిల్లాలోని నెల్లూరు రూరల్ పీఎస్‌ దగ్గర ఉద్రిక్తత నెలకొంది. ఓ స్థల వివాదంలో అకారణంగా తమ వారిపై పోలీసులు దాడి చేశారంటూ కనుపర్తిపాడుకి చెందిన పలువురు దళితులు ఆందోళన చేసారు. పోలీసు సిబ్బందిపై దాడికి ప్రయత్నం చేసారు. పీఎస్‌లోకి ఆందోళనకారులు చొచ్చుకెళ్లారు. అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది.

Updated Date - 2021-10-29T02:56:20+05:30 IST