ప్రకాశం జిల్లా పమిడిపాడులో ఉద్రిక్తం

ABN , First Publish Date - 2021-07-09T04:42:35+05:30 IST

జిల్లాలోని కొరిసపాడు మండలంలోని పమిడిపాడులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వైయస్సార్

ప్రకాశం జిల్లా పమిడిపాడులో ఉద్రిక్తం

ప్రకాశం: జిల్లాలోని కొరిసపాడు మండలంలోని పమిడిపాడులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వైయస్సార్ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని గుర్తు తెలియని వ్యక్తులు తగులబెట్టారు. ఫ్లెక్సీలో అద్దంకి వైసీపీ ఇన్‌ఛార్జ్ బాచిన కృష్ణ చైతన్య ఫోటో లేనందున ఆయన వర్గీయులు తెగులబెట్టి ఉంటారని మరో వర్గం ఆరోపిస్తోంది. ఘటన స్థలం వద్దకు వైసీపీ ఇరువర్గాలు చేరుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. అవాంఛనీయ సంఘటనలు జరుగకుండ పెద్ద ఎత్తున మోహరించిన పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు. 

Updated Date - 2021-07-09T04:42:35+05:30 IST