తెలుగు యువత బలోపేతం: శ్రీరామ్ చినబాబు
ABN , First Publish Date - 2021-07-23T08:40:43+05:30 IST
తెలుగు యువత బలోపేతం: శ్రీరామ్ చినబాబు
గ్రామస్థాయి నుంచి తెలుగు యువతను మరింత బలోపేతం చేస్తామని రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరామ్ చినబాబు చెప్పారు. రాష్ట్రంలోని 10 పార్లమెంట్ నియోజకవర్గాలకు తెలుగు యువత విభాగం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులను గురువారం ప్రకటించారు.