వైసీపీ, టీడీపీ మధ్య పొలిటికల్ వార్

ABN , First Publish Date - 2021-01-20T20:10:04+05:30 IST

ప్రతి విషయంలోనూ వేధింపులే.. అడుగడుగునా నిర్బంధమే.. పోలీసులు, అధికారులంతా వన్ సైడ్..

వైసీపీ, టీడీపీ మధ్య పొలిటికల్ వార్

అమరావతి: ప్రతి విషయంలోనూ వేధింపులే.. అడుగడుగునా నిర్బంధమే.. పోలీసులు, అధికారులంతా వన్ సైడ్, రాజకీయ ప్రత్యర్థులను అడుగు ముందుకేయనివ్వరు. ప్రధాన ప్రతిపక్ష నేతలనైతే అసలు మాట్లాడనివ్వరు.. వారిని ఆర్థికంగా దెబ్బ తీస్తామని లొంగదీసుకుంటారు. మాట విననివారికి కేసుల బూచీ చూపడం.. వారిపై ఏదో ఒక అభియోగం మోపి ముప్పు తిప్పలు పెట్టడం నిత్య కృత్యంగా మారింది. అధికార పార్టీ ఆగడాలు, కక్ష్య సాధింపు చర్యలను మొదట ప్రతిపక్ష నేతలు భరించారు. తర్వాత ప్రశ్నించారు. ఇక ఇప్పుడు తిరగబడుతున్నారు. ఏపీలో వైసీపీ వెర్సస్ టీడీపీ మధ్య కొనసాగుతున్న పొలిటికల్ వారిపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ప్రత్యేక కథనం.. పై వీడియో క్లిక్ చేయండి.

Updated Date - 2021-01-20T20:10:04+05:30 IST