టీడీపీ మద్దతుదారుడి వరి కుప్ప దగ్ధం

ABN , First Publish Date - 2021-02-05T08:13:18+05:30 IST

గుంటూరు జిల్లా అమృతలూరు మండలం పాంచాలవరం గ్రామంలో టీడీపీ మద్దతుతో సర్పంచ్‌ పదవికి పోటీ చేస్తున్న పావులూరి హేమచంద్‌కుమార్‌ మూడెకరాల వరిపంట కుప్పను బుధవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు దగ్ధం చేశారు.

టీడీపీ మద్దతుదారుడి వరి కుప్ప దగ్ధం

అమృతలూరు, ఫిబ్రవరి 4: గుంటూరు జిల్లా అమృతలూరు మండలం పాంచాలవరం గ్రామంలో టీడీపీ మద్దతుతో సర్పంచ్‌ పదవికి పోటీ చేస్తున్న పావులూరి హేమచంద్‌కుమార్‌ మూడెకరాల వరిపంట కుప్పను బుధవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు  దగ్ధం చేశారు. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ప్రత్యర్థులే ఈ పని చేశారని గ్రామస్తులు అనుమానిస్తున్నారు.

Updated Date - 2021-02-05T08:13:18+05:30 IST